Haindhavi Reddy Alluru
vijaybhaskarreddyallurublog
Saturday, 11 August 2012
Saturday, 28 July 2012
Reliance Netconnect
Reliance Netconnect:
అన్నా హజారే అవినీతి మీది యుద్ధం
అన్నా హజారే అవినీతి మీద యుద్ధం చేయడం నిజంగా గొప్ప వ్యహారమే ,కానీ ఆయన రాజకీయ పార్టీలతో కలసి పని చేయాలనుకోవడమే అనుమానాస్పదం గా వుంది ,నాకు తెలిసి ఎ రాజకీయ నాయకుడు గానీ,పార్టీ గానీ అవినీతికి వ్యతిరేకంగా పని చేయదు, చేయడు , మరి ఈయన్ బి జే ఫై లాంటి పార్టీల సహకారం తో అవినీతి పై ఎలా పోరాదగలడు ? కర్ణాటకలో అవినీతి కి పాల్పడి పదవి కోల్పోయిన ఓ ముక్యమంత్రి ఆ పార్టీని ఎ విధంగా ఆదిస్తున్నాడో మనకందరికీ తెలుసు అతన్ని అడ్డుకోలేక ,ఓ నీతిగా పదవి నిర్వహిస్తున్న నాయకుడిని పదవి నుంచి తొలిగించిన ఆ పనికి మాలిన పార్టీని పొగుడుతూ ఈయన గారేమి అవినీతిపై యుద్ధం చేయగలదు? ఒకవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లో మాత్రమే కాస్తో ,కూస్తో నీతే మంతులు వున్నారు,మన్మోహన్ సింగ్,ఆంటోని,ప్రణబ్ ముకర్జీ లాంటి వారు అవినీతికి దూరంగా ఉంటున్న వారే , అది ప్రజలందరికీ తెలుసు ,మరి ఇటువంటి వారిమీద కూడా నిందలు వేసి తమ తమ అక్కసు తీర్చుకొనే కేజ్రివాల్ ,కిరణ్ బేడి మొదలగు వారి ని వెనుక వుంచుకొని ఈయన గారు ఆడే నాటకం చూసే ప్రజలకు యావగింపు కలుగుతున్నది ,పార్లమెంటు అన్న,రాష్ట్ర పతి అన్నా ,రాజ్యాంగం అన్నా, ఈయనగారికి అసలు గౌరవం లేదు సినిమా నటులు ,మీడియా వారు ,ఎంతటి నీతి మంతులో ప్రజలందరికీ బాగా తెలుసు, ఇటువంటి వారిని వెనుక వుంచుకొని ఈయన ఎ టైపు యుద్ధం చేస్తాడో? ఒకరంటే ఒకరికి గిట్టని ఎం పి ల తో, ఇతరుల పొడ అసులు గిట్టని పార్టీలతో నిండి వున్న పార్లమేనులో దాదాపు 540 మంది మూక వుండి కూడా ,అవినీతిని అణచలేక పోతున్న ఈ వ్యవస్థలో ,కేవలం ఒక్క లోక్పాల్ గారు వుంది ఏమి చేయగలడు ? కొందరు తప్పు చేస్తే మిగిలిన అందరూ అడ్డుకోగలిగిన పార్లమెంట్ వ్యవస్థను కాదని ,ఒక్కని చేతికి అధికారం ఇస్తే ,అతనే తప్పుచేస్తే అడ్డుకోగలిగినది ఎవరు? అన్నాహజారే ఓ పశువులా గుడ్డిగా ,మూర్ఖంగా ముందుకు వురకడం మాని ,ఓ మనిషిలా, నాయకునిలా మారి స్పష్ట మైన రీతిలో అవినీతి పై పోరాడితే ప్రజలకు,దేశానికి మేలు చేసిన వాడు avuthaadu.

Sunday, 15 April 2012
vijaybhaskarreddyallurublog: విగ్రహాల రాజకీయాలు
vijaybhaskarreddyallurublog: విగ్రహాల రాజకీయాలు: ఈనాడు ప్రతి వెధవ రాజకీయ నాయకుడు,నాయకురాలు (కవిత,హరీష్ రావు లాంటి వారు)కొత్తగా విగ్రహాల పాత మొదలు పెట్టారు,వీరు కొన్నాళ్ళ క్రితం ట్యాంక్ బండ్...
విగ్రహాల రాజకీయాలు
ఈనాడు ప్రతి వెధవ రాజకీయ నాయకుడు,నాయకురాలు (కవిత,హరీష్ రావు లాంటి వారు)కొత్తగా విగ్రహాల పాత మొదలు పెట్టారు,వీరు కొన్నాళ్ళ క్రితం ట్యాంక్ బండ్ పై తెలుగు వేలుగులనే మహానుభావుల విగ్రహాలను తమ అనుచరుల ద్వారా ద్వంసం చేయించిన విషయాన్ని తెలుగు వారు మరిచి పోక ముందే మరల అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ లో స్థాపించాలని లొల్లి పెడుతున్నారు,ఎందుకు మాలల,మాదిగల ఓట్ల కోసం అని ప్రతి ఒక్కరికి తెలుసు, ముందు మహాత్ముల విగ్రహాలను గౌరవించడం తెలియని ఈ నీచురాలు,ఈమె కుటుంబం విగ్రహాల గురించి మాతలాడుతుంటే అసహ్యం వేస్తున్నది,తెలంగాణా పోరాటంలో మహాత్మా గాంధీ విగ్రహాలనే ద్వంసం చేయించిన ఈ కుక్క మూతి పిండే ఈవిడ చెంచా వర్గం మరల ఈవిగ్రహ రాజకీయాలను మాను కోవాలి ,లేకుంటే అసెంబ్లీలో అంబేద్కర్ అంటే, జగజీవన్ రామ్, పూలే,కొమురం భీమ,నెహ్రు,శాస్త్రి,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ, ఎన్ టి ఆర్ ,కే సి ఆర్ ,వై యస్ ఆర్ ,ఇలా అందరి విగ్రహాల డిమాండ్లు వసతి, కాదని అంటే మరల గొడవలు రాష్ట్రం ద్వంసం కావడం, లేదా ఎవడో కడుపు మెండిన వాడో వీటిలో ఒకదానిని పగుల కొడితే మరల కుల పోరాటాలు, మరల రాష్ట్రం ద్వంసం కావడం,ఇమిటి ఇదంతా?ఇలా విగ్రహాలు అసెంబ్లీ లో పెట్టుకొంటూ పోతే అందులో ఎం ఎల్ ఎ లకి చోటు ఉండదు,విగ్రాహాలకి తప్ప,విగ్రహాలు చూడడానికి బావుంతాయోమో కానీ పాలించడానికి బావుందవేమో? కే సి ఆర్ ఫ్యామిలీ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం ఎంత వెనుక బడింది,అన్ని ప్రభుత్వ సంస్థలు సర్వ నాశనం అయి పోయినాయి,ఇంకా వీరికి సిగ్గు, శరం,బుడ్డి జ్ఞానం లేక ఇలాంటి కోర్కెలతో మరలా రాష్ట్రాన్ని నాశనం చేయ ప్రయత్నించడం దారుణం ఇకనైనా ప్రజలు తెలివి తెచ్చుకొని వీరిని అడ్డు లోవాలి,న్యాయ మూర్తులు నిద్ర పోకుండా,వార్తా పేపర్లు చదివి వీరి ఆటలు సాగకుండా అడ్డు కట్ట వేయాలి,ఇలాంటి కోర్కెలతో రోడ్డు నెక్కిన వీరిని ప్రజలు తరిమి తరిమి కొట్టాలి .
Wednesday, 28 March 2012
vijaybhaskarreddyallurublog: కలగూర గంప ప్రభుత్వాలు
vijaybhaskarreddyallurublog: కలగూర గంప ప్రభుత్వాలు: ప్రియమైన భారత పౌరులారా ,నా సోదరులారా ,మనం అర్హత మరచి,భాద్యత విడిచి,దేశాన్ని గాలికి వదలడం ఎంత వరకు సబబు ?దయచేసి ఆలోచించండి? మనం తల పని చేయకో ...
కలగూర గంప ప్రభుత్వాలు
ప్రియమైన భారత పౌరులారా ,నా సోదరులారా ,మనం అర్హత మరచి,భాద్యత విడిచి,దేశాన్ని గాలికి వదలడం ఎంత వరకు సబబు ?దయచేసి ఆలోచించండి? మనం తల పని చేయకో లేక నిర్లిప్తత వహించి కనపడ్డ వాడి నల్ల నాయకుడిగా అంగీకరించి దృష్టికి ఆనిన పార్టీ నల్లా అనుగ్రహించి ఇప్పటి కలగూర గంప లాంటి ప్రభుత్వాలను ఎన్నుకొని దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తల వంచుకోనేలాచేస్తున్నాం . ఇది భావ్యమా ? ఆలోచించండి, రకరకాల వ్యక్తులని,రకరకాల పార్టీలని నమ్మి కలగూర గంప లాంటి ప్రభుత్వాల చేతులలో దేశాన్ని వున్చేస్తున్నాం ,ఇది ఎంత వినాసకరమో,ఎంత దరిద్రమో మీరుగ్రహించడం లేదు,ఇపుడు కాంగ్రెస్ లాంటి పార్టీ మన్మోహన్ సింగు లాంటి నిజాయతి పరుడు,నిష్కలన్కితుడు ,మేధావి, విద్యావంతుడు,అయిన ఆయనను ప్రధానిగా చేసి కుడా తమ కు దన్నుగా నిలుస్తున్న పార్టీలు కోరే దుర్మార్గపు కోరికలతో అంతటి గొప్ప ప్రదానిని కూడా పనిచేయనీయకుండ ప్రతి పనికి అడ్డు తగులుతూ దెస అభివృద్ధి కి ఆటంకం కలిగిస్తూ ,ప్రపంచ దేశాల ముందు తలవంచుకోనేలా చేస్తున్నాయి ,దీనికంతటికీ కారణం మనమే , మనం బాగా ఆలోచించి కులం,మతం,ప్రాంతం ఈ భావనలకు అతీతంగా ఒకే ఒక పార్టీని కేంద్రం లో ఉండేలా ఎన్నుకోగాలిగితే అది కాంగ్రెస్,బి జే పి ,కమునిస్టులు ఎవరైనా కావచ్చు వారు కచ్చితంగా దేశాన్ని దిశా,నిర్దేశం ఉండేలా పరిపాలించ వచ్చు కాదంటారా? దయచేసి ఇకపై కేంద్రంలో ఒకే పార్టీ అధికారం ఉండేలా చర్యలు తీసుకొనేలా ఉద్యమిద్దాం,దేశాన్ని కాపాడుకుందాం, భావి తరాలను సుఖ సంతోశాలలో ఉంచ గల నాయకత్వాన్ని తయారు చేసుకుందాం.ఉపక్రమించండి ...........ఒకరు ఇద్దరి,ఇద్దరు నలుగురుగా,నలుగురు ఎనిమిది మందిగా ఇలా ప్రభంజనమై దెస నాయకత్వాన్ని దారికి తెచ్చుకొందాం....జైహింద్
vijaybhaskarreddyallurublog: అసెంబ్లీ లో పిచ్చి కుక్కల కాట్లాట
vijaybhaskarreddyallurublog: అసెంబ్లీ లో పిచ్చి కుక్కల కాట్లాట: తెలుగు దేశం పార్టీ వచ్చినది మొదలు రాజకీయాలు బ్రస్టు పట్టడం మొదలైంది వీరు గవర్నరు వ్యవస్థను లెక్క చేయడం,కోర్టులను గౌరవించడం,ప్రజలను చిన్న చూప...
Subscribe to:
Posts (Atom)