Saturday, 28 July 2012

Reliance Netconnect

Reliance Netconnect:
                                              అన్నా హజారే అవినీతి మీది యుద్ధం 


           అన్నా హజారే అవినీతి మీద యుద్ధం చేయడం నిజంగా గొప్ప వ్యహారమే ,కానీ ఆయన రాజకీయ పార్టీలతో కలసి పని చేయాలనుకోవడమే అనుమానాస్పదం గా వుంది ,నాకు తెలిసి ఎ రాజకీయ నాయకుడు గానీ,పార్టీ గానీ అవినీతికి వ్యతిరేకంగా పని చేయదు, చేయడు , మరి ఈయన్ బి జే ఫై లాంటి పార్టీల సహకారం తో అవినీతి పై ఎలా పోరాదగలడు ? కర్ణాటకలో అవినీతి కి పాల్పడి పదవి కోల్పోయిన ఓ ముక్యమంత్రి ఆ పార్టీని ఎ విధంగా ఆదిస్తున్నాడో  మనకందరికీ తెలుసు అతన్ని అడ్డుకోలేక ,ఓ నీతిగా పదవి నిర్వహిస్తున్న నాయకుడిని పదవి నుంచి తొలిగించిన ఆ పనికి మాలిన పార్టీని  పొగుడుతూ ఈయన గారేమి అవినీతిపై యుద్ధం చేయగలదు? ఒకవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ  లో మాత్రమే కాస్తో ,కూస్తో నీతే మంతులు వున్నారు,మన్మోహన్ సింగ్,ఆంటోని,ప్రణబ్ ముకర్జీ లాంటి వారు అవినీతికి దూరంగా ఉంటున్న వారే , అది ప్రజలందరికీ తెలుసు ,మరి ఇటువంటి వారిమీద కూడా నిందలు వేసి తమ తమ అక్కసు తీర్చుకొనే కేజ్రివాల్ ,కిరణ్ బేడి మొదలగు వారి ని వెనుక వుంచుకొని ఈయన గారు ఆడే నాటకం చూసే ప్రజలకు యావగింపు కలుగుతున్నది ,పార్లమెంటు అన్న,రాష్ట్ర పతి అన్నా ,రాజ్యాంగం అన్నా, ఈయనగారికి అసలు  గౌరవం లేదు   సినిమా నటులు ,మీడియా వారు ,ఎంతటి నీతి మంతులో ప్రజలందరికీ బాగా తెలుసు, ఇటువంటి వారిని  వెనుక వుంచుకొని ఈయన ఎ టైపు యుద్ధం చేస్తాడో? ఒకరంటే ఒకరికి గిట్టని ఎం పి  ల తో, ఇతరుల పొడ  అసులు గిట్టని పార్టీలతో నిండి వున్న పార్లమేనులో దాదాపు 540 మంది మూక వుండి  కూడా ,అవినీతిని అణచలేక పోతున్న ఈ వ్యవస్థలో ,కేవలం ఒక్క లోక్పాల్ గారు వుంది ఏమి చేయగలడు ? కొందరు తప్పు చేస్తే మిగిలిన అందరూ అడ్డుకోగలిగిన పార్లమెంట్ వ్యవస్థను కాదని ,ఒక్కని చేతికి అధికారం ఇస్తే ,అతనే తప్పుచేస్తే అడ్డుకోగలిగినది  ఎవరు? అన్నాహజారే  ఓ పశువులా గుడ్డిగా ,మూర్ఖంగా  ముందుకు వురకడం మాని ,ఓ మనిషిలా, నాయకునిలా మారి స్పష్ట మైన రీతిలో అవినీతి పై పోరాడితే ప్రజలకు,దేశానికి మేలు చేసిన వాడు  avuthaadu.