Tuesday, 28 February 2012

అసెంబ్లీ లో పిచ్చి కుక్కల కాట్లాట

తెలుగు దేశం పార్టీ వచ్చినది మొదలు రాజకీయాలు బ్రస్టు పట్టడం మొదలైంది వీరు గవర్నరు వ్యవస్థను లెక్క చేయడం,కోర్టులను గౌరవించడం,ప్రజలను చిన్న చూపు చూడడం అలవాటు అయిపాయింది,కొంతలో కొంత రామా రావు గారు ఉన్నంత వరకు కాస్త పరవాలేదు అనిపించినా ఆయన వల్ల బాష (ప్రతి పక్షాలను తిట్టడంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ) తిట్టడం లో హడ్డులుదాటింది, ఆయన పోయిన తరువాత చంద్రబాబు వచ్చిన వెంటనే రాజకీయాలు సర్వనాసనం అయిపోయినాయి ,ఇక అసెంబ్లీ లో కెమరాలు ప్రవేశించిన పిదప అతని అనుచరులు తమ తమ నైజాలు ప్రదర్శించడం మొదలు పెట్టి బాషా ప్రయోగాలు ,బూతులు ,అరుపులు, గొడవలు, ఆఖరికి గవర్నరు మీద దాడి కి కూడా తెగబడ్డారు ,వీరిని చూసి రాష్ట్రం లో ఇతర పాలన వ్యవస్థలు మునిసి పాలిటి లు పంచాయతీలు కూడా గొడవలు అలవాటు చేసుకొన్నారు, తెలుగు దేశం పార్టీ కి మునుపు కాంగ్రెస్ వారికి పై వ్యస్త్ల పై కొంచం గౌరం వుండేది, వీరిని చూసి వారుకూడా చెడి పోయినారు, ఈ పరిస్థితి చూస్తుంటే అసహ్యం వేస్తున్ది ఇక నయినా స్పీకర్ గారు ధైర్యం చేసి అసంబ్లీ సమావేసాలప్పుడు కొన్ని కటిన నిబంధనలు అమలు చేయాలి, అవి 1;వెల్ లోనికి వచ్చిన సభ్యులని ఆటో మేతిగ్గా సస్పెండ్ ఆయె లాగా, 2:ప్రజల అవసరాలపై చర్చ వదలి నువ్వింత తిన్నావు, నువ్వింత తిన్నావు అంటూ తిట్టి పోసుకొనే కార్యక్రమాన్ని రెండు రోజులకు కుదించి ఆ కార్యక్రమం జరిగిన 2 రోజులు సబ్యులకు ఎటువంటి ప్రజల సొమ్ము నించి భత్యాలు చెల్లించకుండా,అసంబ్లీలో ప్రజల ధనంతో ఏర్పడిన సౌకర్యాలను ఆపి వేసి ప్రత్యక్ష ప్రసారాలను ఆపివేయాలి ,3: సభకు హాజరు కాని సభ్యులకు భత్యాలను నిలిపి వేయాలి,4:సభలు జరుగుతున్న దినాలల్లో సభ్యులు వారి వారి క్వార్టరు లోనే వుంటూ ,అక్కడి కాంటీన్ లో నే తింటూ ,ఉండేలా చర్యలు తీసుకోవాలి,5:తమ తమ ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చడంలో విపలం అయిన వారి గురించి ఏమి ప్రస్న లదగని సభ్యులకి మెమోలు ఇవ్వాలి, ఇలా చేస్తే నయినా వీరికి బుద్ధి వస్తుంది.

No comments:

Post a Comment